(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 222

॥ శ్రీః ॥
1.222. అధ్యాయః 222
Mahabharata - Adi Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనాదిసమీపే పాండవేక్ష్యోఽర్ధరాజ్యం దాతవ్యమితి స్వాబిప్రాయకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 1-222-0x(1223)(9656)
న రోచతే విగ్రహో మే పాండుపుత్రైః కథంచన।
యథైవ ధృతరాష్ట్రో మే తథా పాండురసంశయం॥ 1-222-1(9657)
గాంధార్యాశ్చ యథా పుత్రాస్తథా కుంతీసుతా మమ।
యథా చ మమ తే రక్ష్యా ధృతరాష్ట్ర తథా తవ॥ 1-222-2(9658)
యథా చ మమ రాజ్ఞశ్చ తథా దుర్యోధనస్య తే।
తథా కురూణాం సర్వేషామన్యేషామపి పార్థివ॥ 1-222-3(9659)
ఏవం గతే విగ్రహం తైర్న రోచే
సంధాయ వీరైర్దీయతామర్ధభూమిః।
తేషామపీదం ప్రపితామహానాం
రాజ్యం పితుశ్చైవ కురూత్తమానాం॥ 1-222-4(9660)
దుర్యోధన యథా ర్జాయం త్వమిదం తాత పశ్యసి।
మమ పైతృకమిత్యేవం తేఽపి పశ్యంతి పాండవాః॥ 1-222-5(9661)
యది రాజ్యం న తే ప్రాప్తాః పాండవేయా యశస్వినః।
కుత ఏవ తవాపీదం భారతస్యాపి కస్యచిత్॥ 1-222-6(9662)
అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్భరతర్షభ।
తేఽపి రాజ్యమనుప్రాప్తాః పూర్వమేవేతి మే మతిః॥ 1-222-7(9663)
మధురేణైవ రాజ్యస్య తేషామర్ధం ప్రదీయతాం।
ఏతద్ధి పురుషవ్యాఘ్ర హితం సర్వజనస్య చ॥ 1-222-8(9664)
అతోఽన్యథా చేత్క్రియతే న హితం నో భవిష్యతి।
తవాప్యకీర్తిః సకలా భవిష్యతి న సంశయః॥ 1-222-9(9665)
కీర్తిరక్షణమాతిష్ఠ కీర్తిర్హి పరమం బలం।
నష్టకీర్తేర్మనుష్యస్య జీవితం హ్యఫళం స్మృతం॥ 1-222-10(9666)
యావత్కీర్తిర్మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ।
తావజ్జీవతి గాంధరే నష్టకీర్తిస్తు నశ్యతి॥ 1-222-11(9667)
తమిమం సముపాతిష్ఠ ధర్మం కురుకులోచితం।
అనురూపం మహాబాహో పూర్వేషామాత్మనః కురు॥ 1-222-12(9668)
దిష్ట్యా ధ్రియంతే పార్థా హి దిష్ట్యా జీవతి సా పృథా।
దిష్ట్యా పురోచనః పాపో న సకామోఽత్యయం గతః॥ 1-222-13(9669)
యదాప్రభృతి దగ్ధాస్తే కుంతిభోజసుతాసుతాః।
తదాప్రభృతి గాంధారే న శక్నోంయభివీక్షితుం॥ 1-222-14(9670)
లోకే ప్రాణభృతాం కించిచ్ఛ్రుత్వా కుంతీం తథాగతాం।
న చాపి దోషేణ తథా లోకో మన్యేత్పురోచనం।
యథా త్వాం పురుషవ్యాఘ్ర లోకో దోషేణ గచ్ఛతి॥ 1-222-15(9671)
తదిదం జీవితం తేషాం తవ కిల్బిషనాశనం।
సంమంతవ్యం మహారాజ పాండవానాం చ దర్శనం॥ 1-222-16(9672)
న చాపి తేషాం వీరాణాం జీవతాం కురునందన।
పిత్ర్యోంశః శక్య ఆదాతుమపి వజ్రభృతా స్వయం॥ 1-222-17(9673)
తే సర్వేఽవస్థితా ధర్మే సర్వే చైవైకచేతసః।
అధర్మేణ నిరస్తాశ్చ తుల్యే రాజ్యే విశేషతః॥ 1-222-18(9674)
యది ధర్మస్త్వయా కార్యో యది కార్యం ప్రియం చ మే।
క్షేమం చ యది కర్తవ్యం తేషామర్ధం ప్రదీయతాం॥ ॥ 1-222-19(9675)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి ద్వావింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 222 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-222-8 మధురేణ ప్రీత్యా॥ 1-222-13 ధ్రియంతే జీవంతి॥ 1-222-15 గచ్ఛతి అవగచ్ఛతి॥ ద్వావింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 222 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.